బొటానికా ది నర్సరీ లోవెయ్యిపైగా మొక్కలు సాగుచేస్తూ5కోట్లపైగా టర్నోవర్ పొందుతున్న రమణ్ దీప్ కౌర్ లూథియానానివాసి.విత్తనాలు పూలు స్పెయిన్ చైనా తో సహా విదేశాలకు ఎగుమతి చేస్తోంది. బొకేలు కూడా ఆమె వ్యాపారం లో భాగం.
100 అడుగులున్నలోతు బావిలో వెల్ ఆఫ్ డెత్ షో చేస్తూ సోమాబసు సాహసవనితగా పేరు పొందింది. ఈమెకు 4నెలలవయసులో తండ్రి చనిపోయాడు. సో మా బడిలో చదువుతూ సాహసక్రీడ తో13ఏళ్ళ బట్టి ప్రదర్శనలిస్తోంది.ఎన్నో ప్రమాదాలు దవడ ఎముక కాలు మోచేయి విరిగినా ప్రాణాలతో చెలగాటం ఆమె హాబీగా మారింది. బుల్లెట్ పైబైక్ రేసులో పాల్గొని ఈమె పేరు పొందింది. అనాథ వృద్ధాశ్రమం నిర్వహించాలని ఈమె కల
జాతీయ హాకీజట్టు కోచ్ ఎండలసౌందర్య.నిజామాబాద్ కి చెందిన ఈమె తల్లి తండ్రులు కార్మికులు. శాయ్ లో సంపాదించిన ఆమె జాతీయ జట్టు కి సెలక్ట్ ఐంది. ఒలింపిక్సు తో సహా100పైగా అంతర్జాతీయ ఆటల్లోకెప్టెన్
వైస్ కెప్టెన్ గా ఉంది. రైల్వే టి.సి.గా ఓతల్లి గా ఆమె తన బాధ్యత నిర్వహిస్తున్నారు .
బడిహౌస్ పేరు తో స్రవంతి చిరుధాన్యాలతోపిజ్జా శాండ్విచ్ లాంటి రుచులు అందిస్తూ నెలకి 3 లక్షలు ఆదాయం పొందుతోంది. ఎం.ఎస్సీ చదివిన ఈమె ఈరంగంలో రాణిస్తోంది🌷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి