ఆండిరో మణిపుర్ లో ఓ చిన్న కుగ్రామం.లైబీ అనే వనితదాదాపు పాతికేళ్ల క్రితం ఆడపిల్లలకోసం ఓఫుట్ బాల్ క్లబ్ ఏర్పాటు చేసి క్రీడల్లో తర్ఫీదు ఇచ్చింది.ఈలైబీ విజయగాథను " ఆండిరో డ్రీమ్స్" పేరు తో డాక్యుమెంటరీ చిత్రం గా తీసి అవార్డు గెలుచుకున్న మీనాలాంగ్జామ్ ని ఎందరో ప్రశంసించారు.ఇంఫాల్ లో తొలి మహిళా ఆటోడ్రైవర్ పై ఈమె తీసిన డాక్యుమెంటరీ తోపాటు ఎన్నో అంతర్జాతీయ ప్రదర్శనలలో మీనా పేరు మారుమోగింది.
పిల్లలకి వాడే పౌడర్ క్రీం లలో రసాయనాలు కల్సి ఎలర్జీ కల్గిస్తుంది.ఈబాధ అనుభవించిన గజల్ అలఘ్" మమా ఎర్త్ ప్రారంభించిస్కిన్ కేర్ బ్యూటీ ప్రాడక్ట్స్ తో మంచి పేరు తెచ్చుకున్నారు.పిల్లలవిషయంలో రాజీ పడరాదు అంటారామె.
యుద్ధ నౌక కునేత లెఫ్టినెంట్ కమాండర్ ప్రేరణ దేవస్థలి.పురుషుల్తో సమానంగా శిక్షణ పొందిన ఆమె అనుభవాలు చదువుదాం.2010 లో మనవ్యాపారనౌకపై సోమాలియా ప్రాంతంలో సముద్రపు దొంగలు దాడి చేస్తే దాన్ని తిప్పి కొట్టారు.ఆదొంగలు తోక ముడిచి పారిపోయారు.నాలుగేళ్లపాపతల్లిగా నావీ ఆఫీసర్ భర్త రోహన్ తో ఆనందం గా ఉన్నా రిస్క్ తప్పని జీవితం ప్రేరణ ది.
టైలర్స్ షాప్స్ లో పడేసే బట్టముక్కలు సేకరించి ప్రయాణం కి పనికొచ్చే సంచులు బొమ్మలు పర్సులు హెయిర్ బ్యాండ్ తయారు చేస్తూ ఉపాథి కల్పి స్తోంది చెన్నై కి చెందిన నమ్రుతారామనాధన్.కేరళ కుట్టి ఖాళీ సీసాలు సేకరించి ట్రే గడియారాలు హ్యాంగింగ్స్ గా చేస్తోంది.దుబైలో చదివి 21వేలగాజుసీసాల్ని రిసైకిల్ చేసింది.కొబ్బరిచిప్పలుచెక్క లోహపు వస్తువులతో దీపాలు వాల్ హ్యాంగింగ్స్ గిన్నెలు తయారు చేసి గృహాలంకరణ వస్తువులను అమ్ముతోంది రెంజీనా🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి