మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తూ అవతార్ పేరు తో ప్రముఖ సంస్థలకు వారధిగా పనిచేసే సౌందర్య రాజేష్ పుదుచ్చేరి పడతి.మహిళల వ్యక్తి గత కుటుంబ సమస్యలు ఉద్యోగం లో సవాళ్లు పై పి.హెచ్.డి.చేసింది.పుత్రి అనే సంస్థ ను నెలకొల్పి పేద బాలికలకు కెరీర్ గైడెన్స్ ఇస్తోంది.ది99డే డైవర్సిటి ఛాలెంజెస్ పుస్తకం రాసింది.
శకుంతలా దేవి ఈతపోటీల్లో బంగారు పతకాలు పొందారు.నది ని శుభ్రంగా ఉంచాలి అనే నినాదంతో జాబ్ చేస్తూ అమరావతి వాకర్స్ అండ్ రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు గాఆమెచేసే కృషి అమోఘం.రోడ్డుపై పరుగులు తీస్తూ చెత్తను ఏరడం పెళ్లి మొక్కలు నాటడం తో ఇతరులకు ప్రేరణ కల్గిస్తోంది.ఈతలో పిల్లలు ఆడవారి కి శిక్షణ ఇస్తూ నది పరిశుభ్రత పాటించడం లో మెలుకువ కల్గిస్తుంది.తెలుగు స్త్రీ తెగువ చూపుతోంది.
బడి చదువుతోనె" మేము చీపురు పుట్టి ఇల్లు వాకిలి ఎలా ఎందుకు ఊడ్చాలి?" అని ప్రశ్నిస్తున్న పిల్లలు ఈవిషయం చదివితే బుద్ధి తెచ్చుకుంటారు.ఎం.బి.ఎ.చదివినహనుమకొండ ప్రాంతం కి చెందిన బొక్కల మానస పిల్లలు పుట్టేక కూతురు చనిపోతే సంఘర్షణ కు లోనైంది.ఆమెభర్త దిలీప్ కుమార్ కూడా ఎం.బి.ఏ.చదివి జాబ్ దొరక్క ఆటోడ్రైవర్ గా ఉన్నాడు.కుటుంబపోషణకోసం మానస పారిశుద్ధ్య కార్మికురాలి గా పనిచేస్తున్న ది.చదువు కున్నా జాబ్ రాని స్థితిలో సిగ్గు పడక చెత్త ఊడ్చే ఆమె ఆదర్శం కాదా?
శ్రీవారిభారతి పర్యావరణం పులుల సంరక్షణకై కృషి చేస్తోంది.వైల్డ్ వండర్స్ పేరు తో టూర్లు చేయటానికి వీలుగారాయితీలు ప్యాకేజీలు ఇస్తూ పర్యాటకులని ప్రోత్సహిస్తున్నారు.అడవుల్తో 30 ఏళ్ల అనుబంధం ఉన్న అతివ ఆమె!
సిమ్రాన్ గిల్ తన కెమెరా తో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా వన్యమృగాలవీడియోలతో పేరు గాంచింది. 7ఏళ్లలో 7 ఖండాలు చుట్టిన ఈమె చిరుత పులి పై డాక్యుమెంటరీలు తీసిన సాహసి.
మధ్యప్రదేశ్ కి చెందిన రత్నాసింగ్ పన్నాటైగర్ రిజర్వ్ లోనేచురలిస్ట్. అడవిప్రాంతవాసులకు టూర్ గైడ్ సఫారీ డ్రైవర్ శిక్షణ ఇస్తోంది.దేశంలోనే తొలి మహిళా నేచురలిస్ట్ రత్నా సింగ్ 🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి