గణితంతో ఎన్నో తమాషాలు చేయవచ్చును.అలాంటి తమాషా లలో ఈరోజు ఒక 4×4 వింత గణిత చదరం చూద్దామా రండి. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎటునుండి కూడిన 78 వచ్చేటట్లు మొత్తం 24 రకాలుగా వింత గణిత చదరం తయారు చేయడం జరిగింది.ఇప్పుడు ఆ 24 రకాలుగా మొత్తం 78 ఏ విధంగా వస్తుంది పరిశీలన చేద్దామా.పై 4×4 గణిత చదరం లో 16 గదులు కలవు.వాటిని అడ్డంగా 1,2,3,....16 లెక్కవేయండి.
1) మొదటి అడ్డువరుస : * 31+38+02+07=78
2) రెండవ అడ్డువరుస :
*04+05+33+36=78
3) మూడవ అడ్డు వరుస :
*37+32+08+01=78
4) నాల్గవ అడ్డు వరుస:
*06+03+35+34=78
5) మొదటి నిలువ వరుస
*31+04+37+06=78
6) రెండవ నిలువ వరుస:
*38+05+32+03=78
7)మూడవ నిలువ వరుస:
*02+33+08+35=78
8)నాల్గవ నిలువ వరుస:
*07+36+01+34=78
9) ఎడమ కర్ణం:
31+05+08+34=78
10) కుడి కర్ణం :
*07+33+32+06=78
11)మొదటి 2×2 చదరం:
31+38+04+05=78
12)రెండవ 2×2 చదరం:
*02+07+33+36=78
13) మూడవ 2×2 చదరం:
37+32+06+03=78
14)నాల్గవ 2×2 చదరం:
*08+01+35+34=78
15)1వ+4వ+13వ+16వ చదరాల విలువలు:
*31+07+06+34=78
16)2వ+3వ+14వ+15వ చదరాల విలువలు:
38+02+03+35=78
17)5వ+ 8వ+ 9వ+ 12వ చదరాల విలువలు:
*04+36+37+01=78
18)6వ+ 7వ+ 10వ+ 11వ చదరాల విలువలు:
*05+33+32+08=78
19)2వ + 5వ+ 12వ+ 15వ చదరాల విలువలు:
38+04+01+35=78
20) 3వ+8వ+9వ+14వ చదరాల విలువలు:
02+36+37+03=78
21)2వ + 3వ+ 6వ+ 7వ చదరాల విలువలు:
38+02+05+33=78
22)10వ+11వ+14వ+15వ చదరాల విలువలు:
32+08+03+35=78
23)5వ + 6వ+కి9వ+10వ చదరాల విలువలు:
04+05+37+32=78
24)7వ+8వ+11వ+12వ చదరాల విలువలు:
33+36+08+01=78
కావున గణితం పైన దృష్టి పెడితే ఎన్నో గణిత తమాషాలు,గణిత వింతలు,గణిత విన్యాసాలు తయారు చేసి గణిత శాస్త్రం అంటే భయపడే విద్యార్దులకు వాటిపైన అవగాహన కల్పించి,వారికి గణిత శాస్త్రం పైన ఆసక్తి కలిగి విధంగా తయారు చేయవచ్చును.
గణితంతో తమాషా - మడ్డు తిరుపతి రావుటీచరు &గణిత అవధానిబూరగాం* కంచిలి* శ్రీకాకుళం 9491326473
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి