అతడు హలధారినిష్కామ కర్మ యోగిపంటపోలం పాడియావులుఅరక పశువులుతన ఆస్తిపాస్తులులోకానికి అన్నపెట్టువాడుతనను అన్నదాత అంటారుఆపద సమయంలో ఆదుకునేనాథుడేలేక అల్లాడుతాడువిత్తనాలు ఎరువులు పురుగుమందులు అన్నింటినీఅరువు కు తెచ్చి అవస్థలుపడుతున్నవాడుతీరా పంటపండించాకగిట్టుబాటు ధర లేకఉరికొయ్యకు వ్రేలాడేఅనామకుడాతడురైతుకు పంటరుణాలుసబ్సిడీ విత్తనాలుఅతివృష్టి అనావృష్టి వడగండ్లు కడగండ్లు మిగిల్చిన సమయాన రుణమాఫీఊరటనిచ్చే పథకందేశానికి వెన్నెముకైన రైతునుఆదుకోవడం ప్రభుత్వం గొప్పమనస్సుకు నిదర్శనంఎద్దు ఏడ్చిన ఎవుసంరైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదుఅందుకే రైతుసరిహద్దులో రక్షకుడుజ్ఞానాంజన దిద్దే గురువుబంధువులు స్నేహితులుఅందరికంటే రైతు గొప్పవాడుఅందుకే కృషివలున్ని కాపాడుకుందాంవ్యవసాయాన్ని పండగచేసుకుందాంరైతునాధుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జేజేలు పలుకుదాంజై రైతన్న జైజై రైతన్న
రైతు నిష్కామ కర్మ యోగి ;- అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగాం-9640748497
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి