చిన్ననాటి స్నేహమేచెదిరిపోని జ్ఞాపకముఅలనాటి జీవితమేఅత్యంత మనోహరముకల్లాకపటమెరుగనిదివెన్నుపోటు తెలియనిదిచిన్ననాటి బంధాలుగుబాళించు గంధాలుబేధభావం లేనిదిఅపవిత్రమే కానిదిచిన్ననాటి అనుబంధముచిరకాలం నిలుచునదితేనె వోలె తీయనిదివీణ రీతి మ్రోగునదిపున్నమి నాటి వెన్నెలబాల్యమంటే కళకళదేవుడే వరమిస్తేబాల్యాన్ని కోరుకుంటా!చిన్ననాటి సంగతులునెమరు వేసుకుంటా!బాల్యానికి మించినదిఎక్కడైనా ఉండునా!బాల్యంలోని స్మృతులనుమరచిపోవుట జరుగునా!
చిన్ననాటి స్నేహం;- -గద్వాల సోమన్న,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి