సజ్జనుల సహవాసంసమకూర్చు సంతోషందుష్టుల సాంగత్యంసాగనంపు వనవాసంఅమూల్యం దరహాసంమోములో మధుమాసంఅందాల ఇంద్రచాపంవెలుగులీను మణిదీపంబాల్యమే బంగారంబ్రతుకులో సింగారంభగవంతుని బహుమానంస్వర్గంతో సమానంకలసుంటే ఇల నాకంలేకుంటే యమలోకంగుండెల్లో పెను భారందిచ్చుకుంటే సుదూరం
అమ్మ ప్రబోధం;- -గద్వాల సోమన్న,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి