మంచితనమే మనిషికిఅసలైన పురస్కారముప్రశ్నలకు కొన్నిసార్లుమౌనమే సమాధానముఎటువంటి సమస్యకైనాఉండునోయ్! పరిష్కారముమానవ జీవితాల్లోగొప్పదోయ్! సంస్కారముసభ్య సమాజంలోనవినయమే అలంకారముహెచ్చితే మనసులోనచెరుపునోయ్! అహంకారముకోరితే సహకారముచేయాలోయ్! వేగిరమువీడితే అపకారముఉండునోయ్! బహుమానముదైవగుణం కారుణ్యముపెరగాలోయ్! కొండలామేలుకాదు కాఠిన్యముతరగాలోయ్! హిమంలా
నాయనమ్మ హితోక్తులు;- -గద్వాల సోమన్న,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి