ఆధ్యాత్మిక చింతనమోక్షానికి వంతెనమంచి పనులు చేస్తేబ్రతుకంతా దీవెనభగవంతుని సన్నిధిమనిషికదే పెన్నిధిదైవ నామ ధ్యానముపెంచుతుంది జ్ఞానముపెద్దలను చులకనచేస్తే ఇక వేదనఎవరిని చేయరాదుఏమాత్రం హేళనహద్దు లేని కోపముచెరుపును ఆరోగ్యముమది నిండా శాంతముజీవితాన భాగ్యము
పంతులమ్మ ప్రబోధం;- -గద్వాల సోమన్న,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి