నా ఆశకు శ్వాస నీ స్నేహం
నా ఊహకు ఊపిరి నీ స్నేహం
నా తనువుకు ప్రాణం నీ స్నేహం
నా నడకకు గమ్యం నీ స్నేహం
నా జీవిత ధ్యేయం నీ స్నేహం
నా ఆశలు తీరేవరకు
నా గమ్యం చేరేవరకు
నా ఊపిరి పోయేవరకు
ప్రియతమా!
నీ చెలిమిని వీడను నేను!!
**************************************
నా ఊహకు ఊపిరి నీ స్నేహం
నా తనువుకు ప్రాణం నీ స్నేహం
నా నడకకు గమ్యం నీ స్నేహం
నా జీవిత ధ్యేయం నీ స్నేహం
నా ఆశలు తీరేవరకు
నా గమ్యం చేరేవరకు
నా ఊపిరి పోయేవరకు
ప్రియతమా!
నీ చెలిమిని వీడను నేను!!
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి