పుస్తకం అంటేనే శిక్షణ
పుస్తకం అంటేనే అనుభవం అని అర్థం!!.
శిక్షణకు ఆఖరి ఆయుధం పుస్తకం.!!
ఆలోచనలన్నీ రాయలేం
అనుభవాలన్నీ రాయలేం
కానీ మాట్లాడగలం.!!!
పుస్తకం చదవడానికి సమయం ఉండదు.
అనుభవానికి సమయం ఉండదు.
ఆలోచించడానికి సమయం ఉండదు
విశ్లేషించడానికి సమయం ఉండదు.
కానీ
మాట్లాడుకోవడానికి సమయంతో పనిలేదు.
సమయము చిక్కినప్పుడల్లా ఐదు పది నిమిషాల్లో మాట్లాడొచ్చు.
చిన్న చిన్న మాటలే శిక్షణ అవ్వచ్చు.!!
అదే
పెద్ద పెద్ద పుస్తకాలు చేసే పని అవుతుంది.!!
ఉపాధ్యాయులు పెద్ద పెద్ద పుస్తకాలు
ఉపాధ్యాయులు ఎంతో అనుభవజ్ఞులు
ఉపాధ్యాయులు విజ్ఞులు
ఉపాధ్యాయులు విశ్లేషకులు.
ఉపాధ్యాయులు గొప్ప రచయితలు.!!!
ఉపాధ్యాయులు వ్యక్తిత్వ వికాస నిపుణుల్లా కాకుండా.
విద్యార్థులతో మామూలు వ్యక్తుల్లా మాట్లాడాలి.!!?
చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద పుస్తకాలు చేసే పని అవుతుంది
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకునీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి