పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్య ష్యచతురః !కథం రాజ్ఞాం ప్రీతి ర్భవతి మయి కోహం పశుపతే.పశుం మాం సర్వజ్ఞ పుధిత కృపయా పాలయ విభో !!భావం: శివా ! మను స్మృతుల వంటి వాటి యందు గాని,వ్యాకరణముల యందు గాని,కవిత్వము అల్లుట గాని, సభలలో సంగీతము పాడుట యందు గాని,మంత్రి ప్రయోగము నందు గాని, ఇతరులను స్తుతి చేయుట యందు గాని,హాస్యము చెప్పట, నాట్యము చేయుట యందు గాని, నాకు ప్రవేశములేదు.ఇటువంటి నాయందు రాజులకు ఎట్లు ప్రేమకలుగును.నేను పశువును, నీవు పశుపతివి కావున నన్ను దయతో కాపాడుము .*******
శీవానందలహరి;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి