నవ్వితే;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 చీకటి నవ్వితే వెలుగవుతుంది
జాబిలి నవ్వితే వెన్నెలవుతుంది
మేఘము నవ్వితే వానవుతుంది
రాగము నవ్వితే పాటవుతుంది
నాచెలీ!
నీవు నవ్వితే
నా జీవితమవుతుంది!!
**************************************


కామెంట్‌లు