ఉపేక్షా నోచేత్కిం. న హరసి భవద్ధ్యాన విముఖాందురాశా భూయిష్టాం విదిలిపి మశక్తోయది భవాన్శిరస్తద్వై ధాత్రం న నఖలుసువృత్తం పశుపతేకథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితమ్భావం: పశుపతీ! నీకు నా యందు ఉపేక్షా భావము లేనిచో నీ ధ్యానము నందు విముఖతకలిగి ఉండునట్లున్నూ, మిక్కిలి దుర్గాశతో కూడి యుండేటట్లున్నూ బ్రహ్మ రాసిన రాతను ఎందుకుతుడిచి వేయవు?అలా తుడిచి వేయుటకు నీవు అసమర్ధుడవు కావు కదా !నీవు ఆ శక్తి లేని వాడవు అయితే బ్రహ్మ యొక్క నాలుగు తలలు మధ్యలో మిక్కిలి దృఢమైన అయిదవ తలనుఅవలీలగా చేతి గోటి కొసతో ఎలా త్రుంచి వేసితివి.నా నుదుటన ఉన్న బ్రమ్మ రాతను తుడిచి వేయమని ప్రార్ధించుచున్నాను.*****
శివానందలహరి🪷;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి