అక్షర కిరణంతో
నిరక్షరాస్యతా తిమిరాన్ని
పారద్రోలండి
అక్షరాయుధంతో
నిరక్షరాస్యతా రక్కసిని
చీల్చి చెండాడండి
అక్షరం ఒక తోడు
అక్షరం ఒక జోడు
ఒక్కసారి నేర్చి చూడు
జీవితాంతం నీ చెలికాడు
అక్షరకిరణం
ఇది
నిరక్షరాస్యతా
తిమిర సంహారకము!!
**************************************
నిరక్షరాస్యతా తిమిరాన్ని
పారద్రోలండి
అక్షరాయుధంతో
నిరక్షరాస్యతా రక్కసిని
చీల్చి చెండాడండి
అక్షరం ఒక తోడు
అక్షరం ఒక జోడు
ఒక్కసారి నేర్చి చూడు
జీవితాంతం నీ చెలికాడు
అక్షరకిరణం
ఇది
నిరక్షరాస్యతా
తిమిర సంహారకము!!
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి