బీడీ కార్మికుల పిల్లలు బీడీ స్కాలర్షిప్ కొరకు దరఖాఈ నెల 31లోపు స్తు చేసుకోవాలని గాంధీ బాలా సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జాదవ్ పుండలిక్ రావు పాటిల్ తెలిపారు. ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యాభ్యాసం చేసి విద్యార్థులందరూ అర్హులని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తల్లి లేదా తండ్రి పిఎఫ్ ఐడెంటి కార్డు, ఆధార్ కార్డ్, విద్యార్థి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలని ఆయన తెలిపారు.
ఇతర వివరాల కొరకు సెల్ నెం 9441333315 సంప్రదించాలని తెలిపారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి