గతంలో ఎన్నోసార్లు చెప్పినట్లు ఈ రోజు జాపాల చైతన్యంలో కూడా చెప్పాను మనకు ప్రియమైనవి దూరమవుతాయని అభాగ్యమవుతాయని వేరుపడతాయని పుట్టిన ప్రతిదీ గిడుతుందని గిట్టకుండా ఉండడం అసాధ్యమని ఈ నేపథ్యంలోనే తథాగతుడు జీవించాలని కోరికను వదిలేసుకున్నాడు అలాగే జరగనివ్వు జరిగి తీరుతుంది కూడా నేటి నుంచి మూడు నెలలకు తథాగతుడు పరినిర్వాణం చెందుతాడు వెనక్కి తీసుకోవడం అసాధ్యం కదా మన సాలకు వెళ్దాం ఆనందా అన్నాడు బుద్ధుడు, వైశాలి లోనూ చుట్టుప్రక్కల ఉన్న భిక్షువు లందరినీ ఇక్కడ సమావేశపరచు అన్నాడు బుద్ధుడు సమావేశమైన భిక్షు సంఘాలను ఉద్దేశించి బుద్ధుడు భిక్షువు లారా నేను అనుకోవటంగా సంపాదించిన జ్ఞానాన్ని తెలుసుకొని బోధించిన సత్యాలను అధ్యయనం చేసి అలవర్చుకుని పెంపొందించుకుని అభ్యసించి ప్రపంచం మీద అనుకంపతో పలువురి ప్రయోజనం కోసం దేవతల మానవుల శ్రేయస్సు సుఖ సంతోషాల కోసం పవిత్ర జీవితాన్ని గడపండి.ఇంతకూ నేను బోధించిన సత్యాలు ఏమిటి నాలుగు సతి భూమికలు నాలుగు రకాల సత్ప్రయత్నాలు నాలుగు ఇద్ది సాధనాలు ఐదు ధార్మిక శక్తులు ఐదు ధార్మిక బలాలు 7 సంభోథికాలు చివరిగా ఆర్య అష్టాంగ మార్గం ఇదే నేను బోధించిన సత్యాలు అని ప్రసంగించారు ప్రతివాడు పరినిర్వాణాన్ని పొందుతాడు అని బోధించాడు బుద్ధుడు నాకు వయసు పైబడింది ఇంకా కొద్ది కాలమే మిగిలి ఉంది నేను మిమ్మల్ని విడిచి వెళుతున్నాను నన్ను నేను శరణు కోరుకున్నాను శీల సమాధి ప్రజ్ఞలతో ధమ్మ వినయాలను పాటిస్తే మళ్ళీ మళ్ళీ పుట్టే భవచక్రం నుంచి విడివడి దుఃఖం నుంచి పూర్తిగా విముక్తులు అవుతారు అని మరునాడు భిక్షువు లకు కర్తవ్య బోధ గావించాడు.తిరిగి మళ్లీ పొందలేని ఈ జీవితాన్ని మనకి మనం జీవిస్తున్నాం అనే స్పృహతో ఆనందంగా బ్రతుకుతాం మనమంతా రైల్వే వెయిటింగ్ రూమ్ లో కూర్చున్న ప్రయాణికులం ఎవరి రైలు వస్తే వారు వెళ్ళిపోతారు ఈ కుర్చీలు బెంచీలు కట్టెలు మనవి కావు అని తెలుసుకుంటే నిజంగా ఆనందంగా బ్రతకడుగుతాం ఈ ప్రపంచంలో నుంచి వెళ్ళిపోవలసిన వాళ్ళకి ఈ ప్రపంచంతో గొడవలు ఎందుకు మనశ్శాంతిగా ఉన్నంతలో బ్రతకడమే ధ్యేయం చేసుకుంటే మీకు మీ ఇంట్లో వారికి మీ పక్కింటి వారికి మీ సాటి సంఘంలో అందరికీ సుఖశాంతులు సంతోషం లభిస్తాయి ఈ ప్రపంచంలో రావడానికి మనం ఏం తీసుకొచ్చాం తిరిగి తీసుకు వెళ్ళడానికి ఏం మిగిలింది నీవు చేసిన పాపకర్మలు పుణ్య ఫలాలు తప్ప మరేవి నీ వెంట రావు అని నిజం తెలిస్తే సమాజానికి మంచే చేస్తావు ఇతరుల మనసులను కష్టపెట్టకుండా జీవిస్తాం.
==================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి