చిత్ర స్పందన ; .... కోరాడ నరసింహా రావు!

లక్ష్మియన్న సిరి,సంపదలె యని
 ఆమెకొలువైయున్న అదృష్ఠమే
 యని...పూర్వ పుణ్యఫలప్రాప్త మైవచ్చెనని,తెలిసియనకువగ
 మసలుకున్నవారె ఘనులు ఈ జగమున...! 
  నాలుగు కాసులు కలిగిన,ఉచ్ఛనీచములుగానక విర్రవీగువారుపతనమైపోదురు
        *******
 
కామెంట్‌లు