మనం వేచి ఉన్నప్పుడుకాలం నెమ్మదిగా కదులుతున్నట్లనిపిస్తుందిమనం ఆలస్యం అయినప్పుడుకాలం వేగంగాకదులుతున్నట్లనిపిస్తుందిమనం విచారంగా ఉన్నప్పుడుకాలం దారుణమైనదిగా అన్పిస్తుందిమనం సంతోషంగా ఉన్నప్పుడుకాలం తక్కువైనట్టు అన్పిస్తుందిమనం బాధలో ఉన్నప్పుడుకాలం అంతులేనిదిగా అన్పిస్తుందిమనం విసుగ్గా ఉన్నప్పుడుకాలం చాలా బరువుగా అన్పిస్తుందిప్రతిసారీ, కాలంమన భావాలుమన మానసిక పరిస్థితులపైఆధారపడుతుందిఅంతేతప్పగడియారాల ద్వారా కాదు,కనుక ఎల్లప్పుడూ కాలాన్నిఉనచనతంగా గడుపుదాంకాలం విలువైనదికాలం అవశ్యమైనదికానీ మనం దానిని మరచిపోయివృధా చేసుకుంటాం
కాలం ; -. ఆనుసృజన -జయా)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి