మనల్ని మనం
చూసుకోకుండానే గడిపేస్తాం!!
మనం
రోజు సమయం చూసుకోకుండానే బతికేస్తుంటాం.!!!?
మనల్ని
స్పృహలో ఉంచే
ఈ రెండు విషయాల్ని
సులభంగా తీసుకుంటాం!!!
చివరికి
మన రూపం
మన వయసు-మర్చిపోతాం!!!
మన మనసు మాత్రం
ఎప్పటికీ మన వెంటే ఉంటుంది.
దాని రూపం వయసు
ఎప్పటికీ మారదు.!!!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి