అంతర్జాతీయ వేదికగా మంగళవారం జరిగిన అరుణరాగాల సమూహ పాటలఅంతర్జాతీయ కార్యక్రమం లో ఎంతో మంది గాయని గాయకులు పాల్గొని చక్కని గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సాహిత్య వేత్త, రామకృష్ణ చంద్రమౌళి గారు విచ్చేయడమే కాకుండా తాను పాడి, ప్రతి ఒక్కరి పాటకు సమీక్ష చేయడం విశేషం. కార్యక్రమం విజ యవంతం కావడానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు చెప్పారు
అరుణరాగాల సమూహ అధ్యక్షు రాలు
అరుణరాగాల సమూహ పాటల కార్యక్రమం;- డా. అరుణకోదాటి
A special note of admiration goes to the illustrious Ramachandra Mauli, whose profound legacy resonates through his collaborations with legendary poets and singers such as C. Narayana Reddy, Atreya, and the iconic voices of S.P. Balasubrahmanyam and Ghantasala. His remarkable contributions to the world of literature and music reflect a deep commitment to the artistic and cultural fabric of our society.
Dr. Kodathi Aruna, as the visionary founder of Aruna Ragalu and Arunodaya Sahiti Vedika, has demonstrated an exceptional ability to bring together such distinguished talents, reinforcing the cultural richness of Hyderabad and India. Her dedication to nurturing artistic endeavors and preserving our heritage is truly commendable.
This program not only showcased the immense talent within our community but also highlighted the enduring power and elegance of our cultural traditions. May the spirit of creativity and cultural enrichment continue to thrive, and may Dr. Aruna's and Ramachandra Mauli’s efforts inspire many more such illustrious celebrations.
By Bitavaram Srimannarayana
Elukurthi Haveli Warangal
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి