అన్యాయనెదిరించాడు
న్యాయాన్ని గెలిపించాడు
ప్రతి విషయాన్ని ప్రశ్నించాడు
నిజాం రాజును నిలదీశాడు
రజాకార్ల నేదిరించాడు
ఆంధ్ర భాషావాదులనెచ్చరించాడు
సాహిత్య విలువలు కాపాడాడు
వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించాడు మంచి ఎక్కడున్నా స్వాగతించాడు సాంస్కృతిక వారసత్వంలో ఎదిగాడు
అన్యాయమైన రీతులను తెలియచెప్పాడు
ప్రజల వైపు కవిత్వం వినిపించాడు
ప్రజల హృదయాలో నిలిచిన
ప్రజాకవి కాళోజి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి