కాళోజీ;- కె.గాయత్రి-10వ,తరగతి-జి.ప.ఉ.పా రామంచ-జిల్లా:సిద్దిపేట

 అన్యాయనెదిరించాడు
న్యాయాన్ని గెలిపించాడు
ప్రతి విషయాన్ని ప్రశ్నించాడు
నిజాం రాజును నిలదీశాడు
 రజాకార్ల నేదిరించాడు
ఆంధ్ర భాషావాదులనెచ్చరించాడు
సాహిత్య విలువలు కాపాడాడు
వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించాడు మంచి ఎక్కడున్నా స్వాగతించాడు సాంస్కృతిక వారసత్వంలో ఎదిగాడు
అన్యాయమైన రీతులను తెలియచెప్పాడు
ప్రజల వైపు కవిత్వం వినిపించాడు 
ప్రజల హృదయాలో నిలిచిన 
ప్రజాకవి కాళోజి
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
సరళమైన పదజాలంతో, కాళోజి గారి గురించి అవగాహనతో సంక్షిప్తంగా వివరించిన vidhyarthini కె. గాయత్రి కి శుభవివందనాలు💐💐🎉🎊🎊విద్యార్థులకు తెలుగు పట్ల మక్కువను పెంపొదిస్తున్నా తెలుగు ఉపాధ్యాయురాలు నిర్మల మేడమ్ గారికి కృతజ్ఞతలు🎍🎍🙏🙏🙏