సీ.
చిన్నికన్నులవాడ,చెన్నురూపమువాడ
బొజ్జదేవరమాకుబుధ్ధినిడుము
కార్యాలుఫలియించి,కామ్యాలుతీర్చగా
కదలిరావేమయ్యకరిముఖుండ
గజముఖవదనుండ,గంభీరరూపుండ
భీతినితొలగించిప్రీతినిడుము
కుడుములుండ్రాల్లనువిడువకభుజియించి
యీభారతావనిక్షోభదీర్చు
(తే.గీ.)
ఏకదంష్ట్రుడనీకృపనెల్లవేళ
నుండునట్లుగాదీవించుదండిస్వామి
శూర్పకర్ణుడసుముఖాయశోభితుండ
విఘ్నదేవనీపాదాలువేడుకొందు!!!
చిన్నికన్నులవాడ,చెన్నురూపమువాడ
బొజ్జదేవరమాకుబుధ్ధినిడుము
కార్యాలుఫలియించి,కామ్యాలుతీర్చగా
కదలిరావేమయ్యకరిముఖుండ
గజముఖవదనుండ,గంభీరరూపుండ
భీతినితొలగించిప్రీతినిడుము
కుడుములుండ్రాల్లనువిడువకభుజియించి
యీభారతావనిక్షోభదీర్చు
(తే.గీ.)
ఏకదంష్ట్రుడనీకృపనెల్లవేళ
నుండునట్లుగాదీవించుదండిస్వామి
శూర్పకర్ణుడసుముఖాయశోభితుండ
విఘ్నదేవనీపాదాలువేడుకొందు!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి