మేము కవులం
మేము కవులం
బడుగుబలహీనులకుబాసటగా
నిలిచే వాళ్ళం
అక్షర లక్షలకు వారసులం
అనంత చైతన్యానికి సారధులం
రవి కాంచనిచోటునైన
దర్శించిన వాళ్ళం
భూత భవిష్యత్ వర్తమానాలు
కళ్ళకు కట్టే వాళ్ళం
సుఖదుఃఖాలకు దివ్యౌషధం
పంచే పరోపకారులం
మనిషి మనిషిలో మమతను పెంచే మానవతా మూర్తులం
మేము కవులం2
నకిలి మకిలి అంటని
మంచి ముత్యాలం
ఎగుడు దిగుడు భువనాన్ని
సమతలం చేసే వాళ్ళం
మేము కవులం2
బ్రతుకు బాటలో వెలుగు దివ్వెలం2
మేము కవులం
బడుగుబలహీనులకుబాసటగా
నిలిచే వాళ్ళం
అక్షర లక్షలకు వారసులం
అనంత చైతన్యానికి సారధులం
రవి కాంచనిచోటునైన
దర్శించిన వాళ్ళం
భూత భవిష్యత్ వర్తమానాలు
కళ్ళకు కట్టే వాళ్ళం
సుఖదుఃఖాలకు దివ్యౌషధం
పంచే పరోపకారులం
మనిషి మనిషిలో మమతను పెంచే మానవతా మూర్తులం
మేము కవులం2
నకిలి మకిలి అంటని
మంచి ముత్యాలం
ఎగుడు దిగుడు భువనాన్ని
సమతలం చేసే వాళ్ళం
మేము కవులం2
బ్రతుకు బాటలో వెలుగు దివ్వెలం2
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి