బ్రతుకున మోసిన బాధలు ఎన్నో;-అంకాల సోమయ్యదేవరుప్పులజనగామ9640748497
గెలుపులు ఎన్నో
ఓటములెన్నో2
బ్రతుకున మోసిన
బాధలు ఎన్నో2
గెలిచిన చోట ఎగిరాను2
ఓడిన చోట అరిచాను 2
కన్నీరే కాలువ కట్టగా
కడలిని అయ్యాను2

జీవిత సత్యం
యేరుగనైతిని
దారం తెగిన
పతంగమైతిని

అనుభవమే
గుణపాఠమై
బతుకునుదిద్దే
పనిలో బడితిని

గెలుపోటములు
 సహజం సహజం
కష్టం సుఖం సహజం సహజం
నాకు నేనే రాజు మంత్రి 2
నేనవుతాను పదిమందికిస్ఫూర్తి2

కామెంట్‌లు