బడి అంటే బందీఖానాఏమాత్రం కాదు మానవా!స్వేచ్చగా విహరించు బాలలతల్లి మెత్తని ఒడి ఎరుగవా!గురుదేవులు కొలువుదీరేమహత్తరమైన రాజకోటవిజ్ఞానం పరిఢవిల్లేపాఠశాలే పూలతోటమస్తకాలు వెలిగింపజేయుపుస్తకాలు పఠించే చోటుఅక్కడకెళ్లితే విజయముజీవితాల్లో ఉండదు లోటుఉత్తమ పౌరులుగా తీర్చేపాఠశాలే కార్యశాలభవితకు బంగరు బాటలేయుకేంద్రాలయమే పాఠశాలచిరు దేవతల దేవాలయముగురు బ్రహ్మల ఉండే భవనమురండీ!! చిన్నారులారా!!అందరికడి దర్శనీయ స్థలము
బడి అంటే!!...;- -గద్వాల సోమన్న,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి