గురువు గురువు గురువు గురువు గుండె దరువు
గురువు యాది కొస్తేనే జ్ఞాపకాల దరువు
|| గురువు ||
చిన్ననాట తడబడిన అడుగుల సవ్వడి గురువు
గుండ్రటి అక్షరాలు దిద్దించి విజ్ఞానం అందించే గురువు
ఆటపాట మాటలతో చిందులేసిన గురువు
కండల్లో తిరుగుతుండు క్షణక్షణం మన గురువు
|| గురువు ||
అసాధ్యాలను సుసాధ్యం చేసిది గురువు
అందనంత విజయాలకు మమ్ము పంపి గురువు
తాను బడిలోనే ఉండి మురుస్తాడు గురువు
ఎన్నటికీ మరువలేని అక్షర సౌధం మన గురువు
|| గురువు ||
జిజ్ఞాసను పసిగట్టి విజ్ఞానం అందించి గురువు
వేలాది విద్యార్థులకు జ్ఞాన కెరటం గురువు
నిత్యం చిరునవ్వుల రేడుగా సాగేటి గురువు
నింగి నేల తడిమిన అరేయ్ ఒరేయ్ అని పిలిచేదే మన గురువు
||గురువు||
జాతి కుల మతాలకతీతంగా పలుకరించు గురువు
నిండుకుండ వలె తొనకని రూపం గురువు
గురుపూజోత్సవ వందనం మీ పాదపద్మాలకు గురువు
మరువలేని మరుపురాని నిలువెత్తు శిల్పం మనగురువు
||గురువు||
గురువు యాది కొస్తేనే జ్ఞాపకాల దరువు
|| గురువు ||
చిన్ననాట తడబడిన అడుగుల సవ్వడి గురువు
గుండ్రటి అక్షరాలు దిద్దించి విజ్ఞానం అందించే గురువు
ఆటపాట మాటలతో చిందులేసిన గురువు
కండల్లో తిరుగుతుండు క్షణక్షణం మన గురువు
|| గురువు ||
అసాధ్యాలను సుసాధ్యం చేసిది గురువు
అందనంత విజయాలకు మమ్ము పంపి గురువు
తాను బడిలోనే ఉండి మురుస్తాడు గురువు
ఎన్నటికీ మరువలేని అక్షర సౌధం మన గురువు
|| గురువు ||
జిజ్ఞాసను పసిగట్టి విజ్ఞానం అందించి గురువు
వేలాది విద్యార్థులకు జ్ఞాన కెరటం గురువు
నిత్యం చిరునవ్వుల రేడుగా సాగేటి గురువు
నింగి నేల తడిమిన అరేయ్ ఒరేయ్ అని పిలిచేదే మన గురువు
||గురువు||
జాతి కుల మతాలకతీతంగా పలుకరించు గురువు
నిండుకుండ వలె తొనకని రూపం గురువు
గురుపూజోత్సవ వందనం మీ పాదపద్మాలకు గురువు
మరువలేని మరుపురాని నిలువెత్తు శిల్పం మనగురువు
||గురువు||
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి