ప్రముఖ నవల,గీత రచయిత్రి శ్రీమతి అనూరాధను అమెరికా కాలిఫోర్నియాలో శాండియాగో , టెమికులాలోని తెలుగువారు శాలువాతో సత్కరించి ఆమెకు అభినందనలు తెలిపారు. ఆ సందర్భంలో వారి రచనలు తమలో ఎంతో స్ఫూర్తిని నింపాయని జమున గారు మెచ్చుకున్నారు. తాను వారి అభిమానిని,అందుకే వారికీ విధముగా కృతజ్ఞతలు తెలుపుకున్నామన్నారు. వారి రచనలు తమలాంటి వారి సమస్యలను పరిష్కరించుకునే విధంగా దిశా నిర్దేశం చేసేలా ఉంటాయని ఇలాగే వారి కలం నుంచీ మరెన్నో రచనలు వెలువడాలని కోరుకుంటున్నామని తన భావాలను పంచుకున్నారు.కార్యక్రమంలో చైత్ర,లక్ష్మి,కల్యాణి,భార్గవి తదితరులు పాల్గొన్నారు.విదేశాలలో కూడా అభిమానులు ఉండటం తనకెంతో ఆనందాన్ని ఇస్తోందని అనూరాధ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
రచయిత్రి శ్రీమతి అనూరాధకు సత్కారం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి