ఉపాధ్యాయునికే
రాయడం చదవడం మాట్లాడడం నేర్పుతున్న
నేటి విద్యా విధానం ఒక యుద్ధ లాంటిదే!!?
బడిలో
చదవాల్సింది రాయాల్సింది మాట్లాడాల్సింది
విద్యార్థులా !!? ఉపాధ్యాయులా!!?
మీ శిక్షణలతో
ఉపాధ్యాయులను శిక్షించాల్సిందేనా!!?
విద్యార్థులను రక్షించే వారే లేరా!!!?
బడి ఉన్నది బడిలో చదవాల్సింది నేర్చుకోవాల్సింది
ఉపాధ్యాయుడా విద్యార్థా!!!!!!!?
ఉపాధ్యాయులు
మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కానీ వారిని
విద్యార్థులను
మానసిక రోగులుగా మారుస్తున్న
బడి ఎలా గుడి అవుతుంది.!!?
ఉపాధ్యాయుడు ఎలా
గురుదేవుడవుతాడు!!!!!!!?!!
గురువును ఆటపట్టిస్తూ
గురిపెట్టి కాలుస్తున్న వేటగాళ్లు ఎవరు!!?
చదవటం రాయటం మాట్లాడటం నేర్పకుండా
బడిని బందరు దొడ్డిలా మార్చిన
ప్రభుత్వాన్ని నేటి విద్యా విధానాన్ని
ఉన్నత న్యాయస్థానం ఉరి తీయాలి.!!!?
బాధితులు బడి పిల్లలు.!!!!!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి