రామంచ పాఠశాలలో జరిగిన తెలంగాణ భాషా దినోత్సవం
 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామంచలో  జరిగిన తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు బాలకవిసమ్మేళనం నిర్వహించి ,మానేరు రచయితల సంఘం సిరిసిల్ల వారి సహకారంతో, డాక్టర్ పత్తిపాక మోహన్ గారి  మరియు , అశోక్ సార్ ల  పౌండేషన్ వారి సహకారంతో విద్యార్థులకు ప్రశంసా పత్రాలు మరియు పుస్తకాలు అందజేయడం జరిగింది  ఈసందర్బంగా సిరిసిల్ల పౌండేషన్ వారికి హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తు,విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేస్తున్నాము

కామెంట్‌లు