చైనీస్ తత్వవేత్త ఒకరు ఇలా చెప్పారు...;- - జయా
ఒక వ్యక్తి విజయసాధనలో నిచ్చెనను అధిరోహించిన క్రమంలో కలిసిన ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకోవాలి. నమస్కరించాలి. వినయంగా ఉండాలి. ఎందుకంటే, దేవుడు అడ్డం తిరిగాడో వారు తిరిగి కిందకు జారి పడిపోతారు. 

కామెంట్‌లు