🪷శివానందలహరి- కొప్పరపు తాయారు



శ్లో!
దురాశ భూయిష్టే  దురధిపగృహద్వారఘటనే
దురంతే సంసారే దురిత నిలయే దుఃఖ జనకే
 మదాయాసం కిం  న  వ్యపనయసి కస్యోపకృతయే 
వదేయం పీతిశ్చేత్తవ శివ కృతార్థాః ఖలు వయమ్ !!

భావం: ఓ శంకరా ! దురాశతో నిండినదియూ, దుష్టుల దగ్గర నిలబడేటట్లు చేసేదియూ, అనే కార్యమైనది, అంతులేనిదియూ, పాపములకు నిలయమై కష్టములు కలిగించు ఈ సంసారం నందు ఉన్న నా కష్టాన్ని ఎందుకు తొలగించవు ?
బ్రహ్మదేవునికి ఉపకారము చేయుటకా? ఇదే నీకు ఇష్టము అయితే మేము కూడా కృతార్థులమే కదా!
            *******

కామెంట్‌లు