జోనల్ ఎస్.జి.ఎఫ్ ఆటల్లో సత్తా చాటున, బొమ్రాస్పేట్ కేజీబీవీ విద్యార్థినిలు ; వెంకట్ , మొలక ప్రతినిధి
 వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లో SGF స్కూల్ గేమ్స్ నిర్వహించారు 
అందులో అండర్ 17 కబడ్డీలో 
ధన్యవాదములు జోనల్   లెవల్ లోమొదటి బహుమతి పొందారు 
వాలీబాల్ కబడ్డీలో  అండర్ 14 అండర్ 17 లో 
కూడా సత్తా చాటి ప్రథమ బహుమతి పొందారు 
జోనల్ ఓవరాల్ ఛాంపియన్ దక్కించుకున్నారు
బహుమతులు 
కొడంగల్ ఎంఈఓ రామిరెడ్డి చేతుల మీదుగా 
అందుకున్నారు 
ఈ కార్యక్రమంలో విద్యార్థులను ప్రోత్సహించిన పి ఈ టి జ్యోతి నీ ప్రత్యేక అధికారిని రాధిక రెడ్డిని ఎంఈఓ  రాంరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు
భవిష్యత్తులో మరిన్ని ఆటలు ఆడి సత్తా చాటి బహుమతులు గెల్చుకోవాలని 
ఆకాంక్షించారు.

కామెంట్‌లు