* కోరాడ నా నీ లు *

   ( గురు దే వులు) 
            ****
అ ఆ లు దిద్దించి
 జ్ఞా నా న్ని  బోధించి
  బ్రతకటం నేర్పిన ... 
  గురువే దైవము ! 
     *****
పదే పదే అపస్వరం
   ఐ నా సహనం
    కూడని నవ్వు
       బెత్తం పిప్పి పిప్పి
     ******
ఓపిక , సహనాలకు
  ప్రతి రూపము
   విద్యార్ధిపై వాత్సల్యం
    ఉపాధ్యాయుడు
    *******
 తెలిసి,తెలియనివి
   తెలియ జెప్తూ
   తీర్చిదిద్దే నైపుణ్యం
      క్లాస్ టీచర్
  *******
 తల్లి, దండ్రు ల్లా
  ఓర్పుతో నేర్పు గా
    జ్ఞానాన్ని బోధించే
     గురువే యిల దైవం
    ******
మన అభివృద్దికి... 
  నిష్కల్మషానందం
    చదువు చెప్పిన
      ఉపాద్యాయుడు
    *******

కామెంట్‌లు