భారత మాత చరణము
అదే మనకు శరణము
కుల మతాల ధూర్తుల కది
గుండెలోన శూలము
!!భరత!!
భారతీయ వీరుడా
కదన రంగ శూరుడా
భరతమాత బంధనాల
తెగ నేయగ బూనరా
!!భరత!!
ఎడమ చేయి కదిలించిన
కుడి చేయిని విదిలించిన
ఉప్పు గాలి నూదేసిన
స్నేహమే మిగిలేరా
!!భరత!!
ఆగ్నేయం అగ్గిలోన
ఈశాన్యం చిక్కులోన
తీవ్రవాద కీలలోన
వాయువ్యం నలిగెరా
!!భరత!!
వేదంలో పుట్టింది
వేదనలో పెరిగింది
ఆక్రమణలో నలిగింది
చిరంతనగ వెలిగింది
!!భారత!!
భారతీయ సోదరా
జన జాగృతి చేయరా
సంఘటిత శక్తితోడ
విశ్వహితము కోరరా
!!భరత!!
అదే మనకు శరణము
కుల మతాల ధూర్తుల కది
గుండెలోన శూలము
!!భరత!!
భారతీయ వీరుడా
కదన రంగ శూరుడా
భరతమాత బంధనాల
తెగ నేయగ బూనరా
!!భరత!!
ఎడమ చేయి కదిలించిన
కుడి చేయిని విదిలించిన
ఉప్పు గాలి నూదేసిన
స్నేహమే మిగిలేరా
!!భరత!!
ఆగ్నేయం అగ్గిలోన
ఈశాన్యం చిక్కులోన
తీవ్రవాద కీలలోన
వాయువ్యం నలిగెరా
!!భరత!!
వేదంలో పుట్టింది
వేదనలో పెరిగింది
ఆక్రమణలో నలిగింది
చిరంతనగ వెలిగింది
!!భారత!!
భారతీయ సోదరా
జన జాగృతి చేయరా
సంఘటిత శక్తితోడ
విశ్వహితము కోరరా
!!భరత!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి