రచయిత్రి ధనాసి ఉషారాణికి సినీ కన్నడ డైరెక్టరుచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం

 తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము బాకరాపేట వాసి రచయిత్రి నూతన  ప్రక్రియల రూపకర్త   ధనాసి ఉషారాణికి  మరియు ఈశ్వరయ్యకు తెలుగు రచయితల సంఘము చిత్తూరు వారు  జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సెప్టెంబర్ 8 తేదీ ఆదివారం జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించారు.  విద్య రంగము మరియు సేవ రoగములో అందించిన  విశిష్ట సేవలకు గాను ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారమును శ్రీనివాసులు జిల్లా పరిషత్ ఛైర్మెన్  సినీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ కన్నడ నటి సీతమ్మ చేతులు మీదుగా అందుకున్నారు.తెలుగు రచయితల సంఘం అధ్యక్షులు పనసల హరికృష్ణ రెడ్డి రఘుపతి గారు నిర్వహించిన జాతీయ కవి  సమ్మేళనంలో100 మంది వరకు కవులు  ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారమును తీసుకోవడము జరిగింది
కామెంట్‌లు