శ్లో!
ఫలద్వా పుణ్యానాం మయి కరుణ యా వాత్వయివిభో
ప్రసన్నేపి స్వామిన్.
భవదమలపాదాబ్జయుగళం
కథం
పశ్యేయం మాం. స్థగయతి నమసంభ్రమజుషాం
నిలిం పానాం
శ్వేణిర్నిజకనకమాణిక్య మకుటైః !!
భావం:
ఓ పరమాత్మా! పరమశివా! నేను చేసిన పుణ్యము వలన గానీ, నీకు నా యందు కలిగిన దయవలన కానీ, నీవు నాకు ప్రసన్నుడవు అయినా నీ పాదపద్మములు దర్శించారు లేకున్నాను. ఎందువలన అనగా దర్శించుటకు వచ్చిన దేవతల గుంపులు తమ తమ కిరీటములు తీసి అడ్డముగా పెట్టి నీకు పాదాభివందనము చేయుచున్నారు కదా! ఆ గుంపులు తొలగి నీ బాధ దర్శనము ఆయన గాని నేను ధన్యుడను కాలేను.
*****
🪷శివానందలహరి🪷;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి