శివానందలహరి;- కొప్పరపు తాయారు

 శ్లో! కరస్థే హేమాద్రౌ గిరిశ  వికటస్థే ధనపతౌ
గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణి గణే
శిరస్థే శీతాంశౌ చరణయుగళసేఖిల శుభే
 కమర్ధం   దాస్యే  హోం  భవతు భవదర్ధం మమ మనః !!

భావం: ఓ ప్రభూ! నీ చేతిలో మేరు పర్వతము (బంగారు కొండ) ఉన్నది. నీ పక్కనే‌ కుబేరుడు ఉన్నాడు. కామధేనువు, కల్ప వృక్షములు, చింతామణులు, కుప్పలుగా ఉన్నవి. చంద్రుడు అలంకారముగా నీ శిరస్సున ఉన్నాడు, సకల శుభములు నీ పాదముల వద్ద ఉండగా, ఇంకా నేను నీకు ఏమి ఇవ్వగల వాడను నా మనసు నే నీకు అర్పింతును స్వీకరింపుము. 
                 *****

కామెంట్‌లు