శ్రీ గణపతి దేవుని , తెలుగు పదాల కూర్పు
~~~~🙏~~~~
సీస పద్యం :
ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డడు ;
పని చెరుపుల దొర ;
చేట చెవుల వేల్పు ;
వంకర తొండంబు వాడు ;
ఏనుగు మొగంబు దేవర ;
పాప జందెముల మేటి ;
మ్రొక్కువారల పనుల్ చక్క జేసెడు సామి ;
గరిక పూజల మెచ్చు ;
గొబ్బి వేల్పు ;
ముక్కంటి పండుల మెక్కెడు తిండీడు ;
ముక్కంటి గారాబు ముద్దుపట్టి ;
పెద్ద కడుపు వేల్పు ;
పిళ్ళారి కుడుముల తిండిగాడు ;
కొక్కు తేజి రౌతు ;
గుజ్జు వేల్పు ;
ఒంటి కొమ్ము దేవర ;
వెనకయ్య .....
అన ... వినాయకాఖ్యలీశ 📚🖋 !!
🌿🌿🌿🌿🌿🌸☘️☘️☘️☘️☘️
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి