సాకీ :- ఆది పూజ లందుకునే గణ నాయకా.,నీకు కోటి - కోటి
దండాలయ్యావిఘ్నేశ్వరా ...!!
పల్లవి :-
పార్వతమ్మ ఒంటి నలుగు పిండి బొమ్మ వట నీవు...!
సా0బయ్య కోపానికి సిరసును కోల్పోయాట,
ఏనుగు తల తగిలించుకు గజాననుడ వైనావట...!
" ఆది పూజ లందు.... "
పల్లవి :-
శ్రీ లక్ష్మీగణపతివని పేరు గాంచినావు, సిద్ది - బుద్ది నీ సతులని వినుతి కెక్కి నావు!
విద్యా, బుద్దు ల నొసగి చల్లగ మము బ్రోవు మయ్య!
"ఆది పూజ లందుకునే....! "
చరణం :-
చేట చెవులు, బాన పొట్ట
వింతైన రూపము..., విచిత్రంగ
ఎలుక నీకు వాహనము!
తమ్మునితో పోటీలో... ఆదిపత్య మొందితివి...!
చంద్రుని పరి హాసముతో...
చవితి పూజ లందితివి..!!
" ఆదిపూజ లందుకునే... "
******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి