పని!!!;-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం. సెప్టెంబర్ 02, 2024 • T. VEDANTA SURY బ్రతకడం కోసం పనిచేస్తాం!!పని కోసం పనిచేస్తాం!!మెదడు పనిచేయడం కోసం పనిచేస్తాం!!!పని లేకుంటే పరిణామం లేదు!!పని లేకుంటే మార్పు లేదు!!పదార్థానికి పరిణామం లేదు.!!కానీ మార్పు ఉంది.!!పని శరీరానిది మెదడుది.!!!పని మొత్తం జీవానిది!!!సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ బిజినేపల్లి మండలం నాగర్ కర్నూల్ జిల్లా కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి