శివ కేశవులు ఒక్కడే.పేరు ఆకారం వేరు అంతే! కర్కకుడు పుష్పతి అనే రాక్షసదంపతులున్నారు.వారి కూతురు కర్కసి. ఆమె భర్త విరాధుడు.రాముడు వాడిని చంపటంతో కర్కసి కోపంతో ఊగిపోయి రాముని చంపాలని ప్రతినబూనింది.కుంభకర్ణుడు ఆమె ను బలాత్కారంచేయటంతో ఆమె కు భీమః అనే కొడుకు పుట్టాడు. "మీనాన్న ని రాముడు చంపాడు. నీవు విష్ణువు ని చంపు" అని వాడికి రోజు నూరిపోసేది. ఆభీమ ముల్లోకాల్లో శ్రీహరి ఎక్కడ అని వెతుకుతూ తిరగసాగాడు.దేవుని భక్తులను చంపాడు.శివలింగం ని అర్చిస్తున్న సుదక్షిణరాజుని జైల్లో పెడితే ఆయన మట్టి తో లింగార్చన చేయటం చూసి రాజుని చంపాలని తనచంద్రహాసం అనే ఆయుధంని విసిరాడు. ఆపార్ధివలింగంలోంచి శివుడు బైట కొచ్చి వాడ్ని చంపాడు. నాదీ భీమనామమే అన్నాడు పరమశివుడు. విష్ణు రూపంలో గాక శివ రూపంలో వచ్చి శివకేశవులు ఒక్కరే అని నిరూపించారు. వామదేవ అంటే శివుడు. వాసుదేవ అంటే విష్ణువే.సు_మ అనే రెండు అక్షరాలు తేడా అంతే! సుమ అంటే జ్ఞానం. 🌷
అభేదం! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి