అనగనగా ఇబ్రహీం నగర్ అనే గ్రామంలో జమున, రమా అని పేర్లు గల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
వాళ్లకు దసరా సెలవులు రావడంతో వాళ్లు ఒక దగ్గరికి వచ్చి ఇద్దరు ఆలోచించారు. ఈ సెలవులలో ఏదైనా మంచిపని చేద్దాము. ఏం చేద్దాము అని ఆలోచిస్తుండగా ఒక మంచి ఉపాయం వచ్చింది.
కేజీబీవీ అల్లిపూర్ అనే విద్యాలయంలో అమ్మానాన్నలు లేని అనాధ పిల్లలను సంతోష పెడదాము అని అనుకున్నారు.
అయితే ఏం చేయాలని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు.
అక్కడికి వెళ్లి నాట్యం చేద్దాం. ఆటలాడుతూ పాటలు పాడుదాం. కథలు చెప్పుదాం. అల్లిపూర్ విద్యాలయంలో ఇవన్నీ చేసి పిల్లలని సంతోషపరిచుదాం. అని అనుకున్నారు.
అల్లిపూర్ వెళ్లి ప్రిన్సిపల్ గారి సంప్రదించి మేమిక్కడ డ్రామా వేస్తామని చెప్పారు. అందుకు ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. ఫలానా సోమవారం రోజున కేజీబీవీ అల్లిపూర్ లో విద్యార్థుల కళాజాతర ఉన్నదని వాట్సాప్ గ్రూప్ లలో పంపారు.
ఆ గ్రామం వారు మరియు చుట్టుపక్కల వారు కూడా వచ్చారు.
అక్కడి పిల్లలు సంతోషించారు.
.
ఆ కార్యక్రమం ముగిశాక
మిఠాయిలు తినిపించాలనుకున్నారు.
సోమవారం రోజు రాగానే జమున, రమ ఇద్దరు కలిసి నాట్యం వస్త్రాలు తీసుకొని కేజీబీవీ అల్లిపూర్ విద్యాలయం మకు పోయారు.
అక్కడికి పోగానే పిల్లలు ఆశ్చర్యపడుతూ చూశారు. మేము మీకోసం వచ్చాము.
మిమ్మల్ని సంతోష పెట్టాలని, మీతో కలిసి ఆడాలని పాడాలని మాకు అనిపించింది.
వాళ్లు కూడా సంతోషించారు. వెంటనే స్టేజి వేసి నాట్యం చేయడం ప్రారంభించారు.
జమున రమలు తమ స్నేహితుల సహాయంతో స్టేజ్ వేసి కళారూపాలు డ్రామా మొదలైనవి ప్రదర్శించారు.
చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఇచ్చిన విరాళాలను ఆ పాఠశాలకు అందజేశారు.
అందరు పిల్లలు కూడా చాలా సంతోషించారు. వాళ్లకు మిఠాయిలు తినిపించారు.
అక్కడ ప్రిన్సిపల్ గ్రామ సర్పంచ్ మొదలైన ప్రేక్షకులు అందరూ పిల్లల్ని మెచ్చుకున్నారు.
అయిపోగానే ఇంటికి వచ్చేసారు.
వారు చేసిన కార్యక్రమాల ఫోటోలు వీడియోలు ఆ గ్రామంలోని వాట్సాప్ గ్రూపులో పంపారు. ఆ ఫోటోలో వీడియోలు లో అనాధ పిల్లలకు చేయూతనివ్వండి అని ప్రచారం చేశారు.
స్పందించిన
వాళ్ళ గ్రామస్తులు వారి జమున రమలను చాలా మెచ్చుకున్నారు. కొంతమంది డబ్బులు, వివిధ రకాల సహాయం చేశారు. జమున రమలను మరియు వారి తల్లిదండ్రులను కూడా చాలా మెచ్చుకున్నారు.
వాళ్ళు తెలివిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి