మనం సంఘజీవనం.మనశక్తి యుక్తితో చేతనైనంతగా మనం సుఖంగా బ్రతుకుతూ ఇతరులకు చేయూత ప్రేరణ కల్గిస్తే చాలు.దీనికి ధనవంతులు మాత్రమే చేయగలరు అనే భావన తప్పు.హర్యానాలోని ఓబుల్లి పల్లెసిలానీకేశో లో రాంహర్ అనే ఆర్మీలో రిటైరైన ఆయన కోడిరెట్ట నుంచి విద్యుత్ తయారుచేస్తున్నాడు. కోడిరెట్టల్ని ఓట్యాంక్ లో వేసి అందులోంచివచ్చే మిథైన్ వాయువుతో తన ఇంట్లోనే కాక ఊరంతా కరెంట్ సప్లైచేయటం అద్భుతం.ఇలా అంతా చేస్తే ? కరెంట్ బిల్లుతగ్గుతుంది కదా??
ఇక నాంజమ్మాళ్ వయసు87.రోజూ ప్రతిఇంట్లో తను తయారుచేసిన సేంద్రియ ఎరువుని మొక్కలను విసిరారు కూరలు పండ్లమొక్కలు నాటి వాటికి పోషణ చేస్తుంది.అలా ఊళ్లో పెరటితోటల పెంపకానికి శ్రీకారం చుట్టింది.
కన్నడవాడైన జగదీష్ మూకీ తన ఊరు పరస్పూర్ సమస్య లని యూట్యూబ్ లో చిత్రించి వచ్చే డబ్బుతో రోడ్డు వేయించడం యాంబ్లెన్స్ కొనడం తో అతను ఓహీరో గా వెలిగిపోతున్నాడు.రాజస్థాన్ అంటే ఎడారి గుర్తుకొస్తుంది.వారు టాంకా లోకి నేరుగా వర్షంనీరు పోయేలా ప్రతి ఇంట్లో ఏర్పాటుచేసుకుంటారు.చెరువుల చుట్టూప్రత్యేకబావులు "బేరీ" పేరుతో కడ్తారు. పొలాల కిచుట్టూ డిగ్గీ అనే బావుల నిర్మాణంచేశారు.దీనివల్ల పొలాలకు పెట్టేనీరు వృథాకాదు. మరి మనం మాత్రం ఉన్న వాటిని స్వార్థంతో నాశనం చేస్తున్నాం🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి