పావురం ఇంటికి వచ్చింది
పావురం ఎంతో ముద్దుంది
పావురం నాకు నచ్చింది
పావురం రంగు తెలుపుంది
పావురం గింజలు బుక్కింది
పావురం గిన్నెలో నీళ్లు తాగింది
పావురం కుండలో నిద్రుంది
పావురం ఆడుతూ తిరిగింది
పావురం దబ్బు ఎగిరింది
నా మనసంతా బాధ అయింది
పావురం తెల్లారి మళ్లీ వచ్చింది
మా ఇల్లంతా నవ్వుల జల్లయింది
పావురం ఎంతో ముద్దుంది
పావురం నాకు నచ్చింది
పావురం రంగు తెలుపుంది
పావురం గింజలు బుక్కింది
పావురం గిన్నెలో నీళ్లు తాగింది
పావురం కుండలో నిద్రుంది
పావురం ఆడుతూ తిరిగింది
పావురం దబ్బు ఎగిరింది
నా మనసంతా బాధ అయింది
పావురం తెల్లారి మళ్లీ వచ్చింది
మా ఇల్లంతా నవ్వుల జల్లయింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి