ఉదయించే అస్తమించే
సూర్యభగవానుడుకి
బాధుందా?!
ఇసుమంతైనా!
రేపు ఉదయిస్తాడుగా
తూర్పు కొండలలో...
తరిగి తరిగి నెలవంక
అదృశ్యమయ్యెనని
పొగిలి పొగిలి ఏడ్చిందా?!
లేదే!
దినదిన ప్రవర్థమానమై
పూర్ణచంద్రుడవలేదా!
బాధుందా?!
చెట్లకు తాను మోడయ్యానని
ఆమనిరాకతో పులుముకున్నదిగదా
ఆకుపచ్చదనమును
కలతమాను
ఓ మనిషి!
నిదానమే ప్రధానమన్న
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి