చాచా నెహ్రూ పుట్టినరోజుబాలలందరికి పండుగ రోజుఅదే అదే బాలల దినోత్సవంసమతమమత విరబూసిన రోజునెహ్రూకు ఇష్టమైన రోజుచిన్నారులతో గడిపే రోజుపిల్లల సంబరం అంబరంముద్దాడే ఘనమైన రోజుపిల్లల నవ్వులు విరిసిన పువ్వులునెహ్రూజీకి దొరికే రోజుపెద్ద వారితో పిన్నలకుచెలిమి కలిమి కుదిరిన రోజుపసి మనసుల్లో చాచాజీపొదరిల్లు కట్టుకున్న రోజునవంబర్ పదనాలుగవ తేదిబాలల పండుగ అయిన రోజు
చాచా నెహ్రూ పుట్టినరోజు:- -గద్వాల సోమన్న,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి