సరైన మార్గంలోనడపాలి పిల్లలనుక్రమమైన విధంలోదిద్దాలి బ్రతుకులనుఉత్తమ పౌరులుగాఉన్నత వీరులుగాతీర్చిదిద్దాలోయి!ఘన ప్రయోజకులుగాదేశభక్తి మదిలోమెండుగా నింపాలినడుచు ప్రతి అడుగులోత్యాగమే చాటాలిసమతను పిల్లలలోమొక్కలా నాటాలిమమతను మనసులలోమ్రానులా చూడాలివిజ్ఞానవంతులుగాసమర యోధులుగాపిల్లలను పెంచాలిస్ఫూర్తినే పంచాలిఈనాటి బాలలే!రేపటి నాయకులే!మరువకు ఈ సత్యముగుర్తించుకో! నిత్యము
తీర్చిదిద్దాలి!:- -గద్వాల సోమన్న,-9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి