సూర్యుడు మొరాయిస్తేజగతి అంధకారముబద్ధకము ఆవరిస్తేప్రగతి గగన కుసుమముప్రేమపూలు వాడితేబంధాలు మటుమాయముక్షమాగుణం కొరవడితేరాజ్యమేలు శత్రుత్వముఇంట స్త్రీ లేకపోతేఒంటరి ఇక జీవితముకొంటె పనులు మానితేవెంట వచ్చు గౌరవముఅహం గనుక హెచ్చితేతప్పదోయి! అవమానముజనం గనుక మెచ్చితేదక్కునోయి! సన్మానముదుర్గుణాలు వీడితేబాగుపడును జీవితమువ్యసనాలు జయిస్తేఎక్కవచ్చు అందలమువిశ్వశాంతి కోరితేఇక వసుధైక కుటుంబముతేడాలు సమసిపోతేఏర్పుడును సమ సమాజము
వాస్తవాల వెలుగులు:- -గద్వాల సోమన్న,9966414580
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి